హాయ్ రీడర్స్, నేను మీ చరణ్. నా కథ రాస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. కథలో నేను ఏమైనా తప్పులు రాస్తే దయచేసి నన్ను క్షమించండి. ఈ కథ నా సొంత అనుభవం. మీ అందరికీ నచ్చేలా చేయడానికి నేను కథను కొంచెం మరింత మార్చను. కాని కథ 100% నిజం మరియు వాస్తవమైనది.
హాయ్ నా పేరు మణికంఠ ఈ కథ 2017 లో జరిగింది నా ఆఫీస్ లో ఒక అమ్మాయి ఎప్పుడూ నా చుట్టే తిరుగుతూ ఉండేది తనపేరు పావని మేము టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను తను అమీర్పేట్ లో ఉంటుంది మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా తిరిగేవాళ్ళం.