ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 6 | sex story telugu
మూడవ రోజు ఉదయం అల్పాహారం తిన్న తరువాత ఎప్పటి లాగే హాల్లో చేరారు ముగ్గురు. వంటిట్లో లంచ్ కి ఏర్పాట్లు చేస్తుంది జానకి. రాజారావు బయటకు వెళ్లాడు. సీత గిన్నెలు కడుగుతుంటే “అవన్నీ కడిగి సర్ది పైకి రావే” అంటూ పదకొండు గంటల ప్రాంతంలో రోజు లాగే పైకి వెళ్ళింది జానకి, వాళ్ళ బెడ్ రూమ్ శుభ్రం చేయిద్దామని.