నీ భార్య పతివ్రత….నేనేమో తిరుగుబోతు అనుకున్నావా?
అప్పుడే స్నానం చేసి వంటికి టవల్ చుట్టుకుని బాత్రూం లో నుంచి బెడ్రూం లోకి వచ్చింది శ్రావణి.ఆమె బాడీ నుంచి మైసూర్ శాండల్ పరిమళాలు రూం నిండా వ్యాపిస్తున్నాయి. ఆ టవల్ ఆమె అందాల్ని దాచలేకపోతుంది. శ్రావణి చాలా మంచి అందగత్తె. ఆమె శరీరంలోని ప్రతీ అవయవమూ బాగుంటుంది.