కిరణ్ జీవిత అనుభవాలు – Part 1
బైక్ మీద స్పీడ్ గా వెళ్తున్న కిరణ్ మొబైల్ రింగ్ అవ్వడం తో బైక్ ని పక్కకి ఆపి హలొ అన్నాడు . నేను రా భరత్ ని నాకు పెళ్లి కుదిరింది ఇంకో వారం లో పెళ్లి నువ్వు ముందే వస్తే అన్నింటికి బావుంటుంది అన్నాడు భరత్. సరే రా ఈ రెండు రోజులు కొంచెం బిజిగా ఉంటాను నేను ఫ్రీ అవ్వగానే వస్తాను అని అన్నాడు కిరణ్. సరే రా నువ్వు వస్తే మన ఫ్రెండ్స్ ని కలిసి కార్డ్స్ పంచాలి త్వరగా రా నేను ఇప్పుడు మన ఊర్లో నే ఉన్నాను అన్నాడు భరత్ . సరే రా వీలు చూసుకొని వస్తా అంటూ కాల్ చేసాడు కిరణ్ . కిరణ్ చాలా సుఖ పురుషుడు ఇప్పుడు వెళ్తున్నా పని కూడా అదే ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తే పడింది గుంట అది కూడా ఫ్రెండ్ అక్కనే . పేరు లక్ష్మీ చాలా రోజులు ఊరించి ఒప్పుకుంది ఆ హడావుడిలో ఉన్నాడు కిరణ్ .