ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 14
పొద్దునే ఆరు గంటలకి లేచిన కావ్య, టిఫిన్ చేసి, తాను తిని మిగిలింది వాళ్ళిద్దరి కోసం డైనింగ్ టేబుల్ పై సర్దింది. బాబుకి స్నానం చేసి తయారుచేసి పాలిచ్చి పడుకోబెట్టేసరికి దాదాపు పది కావస్తుండటంతో వంట సంగతి చూద్దామని కిచెన్ లోకి వెళ్ళింది.