కొత్త కథ
నా పేరు గౌతమీ. నాకు ౩౦ ఏళ్ళు . పెళ్లి అయ్యి దాదాపు 7 ఏళ్ళు కావొస్తుంది. డిగ్రీ చదివి ,మకా చేసాను. అందువలన ఇంటర్నెట్ గురించి కుఉడా కొద్దో గొప్పో తెలుసు. మా వారు నాకంటే 5 ఏళ్ళు పెద్ద. ఇంట్లో మా అయన చెల్లలు, మరిది , మేము ఉంటాము. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు. మా అత్తయ్య, మామయ్యా చనిపోయారు. మా ఆయన గురించి చెప్పాలి అంటే… రాముడు కొద్ది రోజుల కిందటి వరకు. తరువాత తెలిసింది అతని అసలు స్వరూపం. మా అయన కు రాజముండ్రి బదిలీ అయ్యింది. మరదలు , మరిది ఇక్కడ కాలేజీ చదువుతుండడం తో వాళ్ళని మాతో తిసుకేల్లడం ఇబ్బంది అయ్యింది. దాంతో మా ఆయన, నన్ను ఒక్క ఆరు నెలలు అక్కడే ఉంది, ఇక్కడికి వచేద్దువు కాని అని అన్నాడు. నేను ఏమి అనలేక సరే అన్నాను.