నాకు నచిన అమ్మాయి నీ ఆ స్తానం లో చూసే సరికి
నా పేరు మీరా. ఆ రోజు నాకు నిద్ర పట్టడం లేదు. ఒక కప్ లో కాఫీ కలుపుకుని బాల్కనీ లో చందమామని చూస్తూ కూర్చున్నాను . రాత్రి 11 అయ్యింది. నాకు కు ఇరవయి ఆరు ఏళ్ళు . పెళ్లి అయ్యి ఆరు ఏళ్ళు అయ్యింది. నా భర్త మహేష్ నాకన్నా పదిహేను ఏళ్ళు పెద్ద. నేను కొంచెం అందంగా ఉండడం వలన మహేష్ కట్నం లేకుండా చేసుకుంటా అన్నాడు. పేదరికం లో ఉన్న మా తల్లి దండ్రులు నా అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి చేసి బరువు దించు కున్నారు . మహేష్ తో పెళ్లి వలన నాకు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు అయ్యాయి. మహేష్ తో పెళ్లి అయ్యి ఇన్ని ఏళ్ళు కావస్తున్న నా మనసు మాత్రం అతనిది కాలేక పోయింది. మేమిద్దరం 4 ఏళ్లుగా దూరం గా ఉంటున్నారు. సంసార సుఖం అంటే నే దాదాపు తెలియదు. ఆ రోజు బాల్కనీ లోనుండి కిందకి తొంగి చూసాను .