కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 6 | sex storys telugu
ప్రసాద్ , రమణి అలా అనుకోవడం లో తప్పేమీ లేదు , నేను మనసులో ఏమి పెట్టుకోలేదు , నువ్వు కొద్దిగా శాంతించు” అంటూ తనను కొద్దిగా పక్కకు తీసికెళ్ళి నేను ఎ సందర్బంలో అక్కడికి డ్రైవర్ గా వచ్చానో టూకీగా చెబుతూ, నేను అక్కడ జాబ్ చేస్తున్నట్లు వీళ్ళకు తెలియదు , అలాగే ఉండనీ నువ్వేమి చెప్పకు ఇప్పుడు అంటూ తనను మేము కూచొన్న చోటకు తీసుకొచ్చాను. తనేమో రేపు ఆఫీస్ కు వెళ్లాలని చెప్పి, రమణి కొద్ది రోజుల తరువాత వస్తుంది అంతవరకూ ఇక్కడే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.