సుభద్ర పిన్ని – పిన్ని రెండవ భాగం | Pinni telugu sex kathalu new
సుభద్ర మాటల్లో ఒక రకమయిన చికాకు అసహ్యం కనిపించాయి. అర గంట తర్వాత రాయుడు చిత్తు గా తాగి వచ్చాడు. సుభద్ర ఏమీ మాటాడక భోజనం వడ్డించింది. రాయుడు సగం కంచం ఖాళీ చేసి చేతులు కడుక్కొన్నాడు. సుభద్ర, భర్తను నడిపించు కొని నులక మంచం వద్ద కు వచ్చి పడుకోబెట్టి వెళ్ళింది.