***…అల్లం మొరప్ప….స్వీట్ అండ్ షార్ట్ స్టోరీĸ
జీవితంలో కొన్ని సంఘటలు అనుకోకుండా జరుగుతాయి. అలాంటిదే ఈ సంఘటన. నాకు సంధ్యతో పెళ్లి అయి సుమారుగా 5 ఇయర్స్ అయింది. ముంబైలో సెటిల్ అయ్యాము. చాల కస్టపడి ఒక సింగల్ బెడ్ రూం ఫ్లాట్ కొనుక్కున్నాను. జీవితం సాఫీగానే సాగిపోతుంది. రోజు ఆఫీసు, ఇల్లు, ఇవే తప్ప ఇంకేమి వ్యాపకాలు లేవు నాకు. అన్నట్టు నాకు ఒక చిన్న బాబు, వాడిని ఈ మధ్యే ప్లే స్కూల్ లో జాయిన్ చేసాము. సంధ్య గురించి చెప్పాలి ఇక్కడ, మంచి అందగత్తె కింద లెక్కే, మా జంటను చూసి అందరు మేడ్ ఫర్ ఈచ్ ఒథెర్ అంటారు. బయట చాల సింపుల్ గా ఉన్నాకూడా బెడ్ రూం లో మాత్రం కొంచెం నా కంటే ఫాస్ట్ అనే చెప్పుకోవాలి. డైలీ కాకపోయినా వీక్లీ మూడు సార్లు మాత్రం కచ్చితంగా ఎంజాయ్ చేస్తాము. అందరిలానే మాకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. పడుకున్నపుడు నాకు చీమ చిటుక్కుమన్నా వెంటనే మెలుకువ వొస్తుంది. సంధ్య ఏమో నాకు పూర్తిగా వ్యతిరేకం. ఒకసారి పడుకుందో ఇక అంతే, మీద పిడుగు పడిన లేవదు. ఈ విషయం మీద అప్పుడప్పుడు మాకు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉంటాను కదా ఈ ఒక్కదానిలో అద్జుస్త్ చేస్కొండి ప్లీజ్ అంటూ భార్య ప్రాదేయపడుతుంటే ఏ మగడు మాత్రం ఎం చేయగలడు. అదేమీ చిత్రమో, డిటో అలవాటు నా కొడుకుకి కూడా వొచ్చింది. వారసత్వం అంటే ఇదేనేమో. సొంత ఊరికి దూరంగా ఉండడం వల్ల బందువుల రాక కూడా చాల తక్కువ.