అల్లరి దొంగా…!
ఇంట్లో ఒంటరిగా వుండటం ఎవరికీ ఇష్టం వుండదు చెప్పండి?, అందుకే పెళ్ళికి రమ్మంటే రానని చెప్పి తప్పించుకున్నా, అమ్మ, నాన్న, అక్క ముగ్గురు పెళ్ళికి వెళ్ళగానే ఏదో పట్టలేని ఆనందం ఆదివారం కావడంతో ఇంటిదగ్గేరే ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నా. వెంటనే డీవీడీ షాప్ కి వెళ్లి అడల్ట్ మూవీస్ తెచ్చుకోడానికి వెళ్లాను, కాని అక్కడ వేరే కస్టమర్స్ వుంటే కాసేపు నిలబడి మామూలు సినిమా డీవీడీ లు చూస్తూ నిలబడ్డాను. వాళ్ళు వెళ్ళగానే అడల్ట్ మూవీస్ ఇవ్వమన్నాను, ఇంతకు ముందు కుడా తీస్కేల్లాను కాబట్టి అడగటానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఆయన కింది నుండి ఒక డబ్బా తీసి పైన పెట్టాడు, అందులోంచి మాంచి కవర్ ఫోటో వున్న డీవీడీ లు 3 తీస్లోని ఇంటికి వచ్చాను.