అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ Part 5 | boothu kathalu | Arranged Marriage Love Story
ప్రియ తన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉండిపోయాను. తనకి ఒక మెసేజ్ చేద్దాం అనుకుని, మళ్ళా ఇప్పుడే వద్దు, ఒక వారం తర్వాత చేద్దాంలే అనుకున్నాను. అయితే ఫేస్బుక్ ఓపెన్ చేసి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. నా ఫోన్లో సేవ్ చేసిన తన ఫొటోస్ అలాగే చూస్తూ, అలాగే ఏదో దొరికిన ప్రేమ కథ పుస్తకం online లో డౌన్లోడ్ చేసి చదువుతూ సమయం గడిపేశాను.