దొంగ దోచుకున్న సొత్తు
ఆ మెయిన్ రోడ్ లోని ‘తాజ్’ హొటల్ మిల మిల మెరిసి పోతుంది విద్యుత్ దీప కాంతులతో. అది ఒక ఫైవ్ స్టార్ హోటల్. అక్కడికి బాగా ధన వంతులు మాత్రమే వస్తారు. ఆ రోజు అక్కడికి వచ్చి బస చసిన వారిలో ఒక ఫారన్ జంట కూడా ఉంది. వారి పేర్లు షాన్ మరియు లిసా ఇద్దరూ భార్యా బర్తలు. షాన్ బార్యే లిసా. చాల అంద గత్తె. ఎంత సెక్సీ గా వుంటుంది అంటే ఆమె వచ్చిన రోజు నుంచి ఆ హోటల్ స్టాఫ్ ఆమె ఫ్యాన్ అయి పొయ్యారు. ఆమె ఏ పని చెప్పినా క్షణాల్లో ఆ పని పూర్తి చేస్తున్నారు. ఆ వూరిలో వున్న ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపనీ కి వచ్చారు వాళ్ళు విదేశాల నుండి. వారి కంపనీ కి కావలసిన సరుకు సెలెక్ట్ చేసుకుని అక్కడి నుండి తమ దేశానికి ఎక్స్ పోర్ట్ చేసుకోవడానికి వచ్చారు వాళ్ళు.