లావణ్య- లంజాయణం|Part 5|తెలుగు సెక్స్ కథలు
అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరం కిందికి వెళ్లాం. వాడు నాకు గుడ్ నైట్ చెప్పి నా పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వాడి రూంకు వెళ్లిపోయాడు. నేను చిన్నగా నవ్వి నా రూంకు వెళ్లిపోయాను. 12 గంటలకు ఇంట్లో అందరూ పడుకున్నారు. నేను చీర విప్పేసి టీషర్ట్, షార్ట్స్ వేసుకున్నాను. నాకు నిద్ర పట్టకపోవడంతో లేచి బయటకు వెళ్లాను. బయట పండు వెన్నేలా, చల్లగా గాలి వీస్తుంది. బయటికి వచ్చి నడుస్తూ అన్ని గదుల కిటికీలను చూస్తున్నా. అన్నింట్లో చిన్నగా దీపాలు వెలుగుతున్నాయి. అంటే అందరూ డ్యూటీ ఎక్కేసారన్న మాట. నేనేమో ఇలా బయట తిరుగుతున్నా పిచ్చిదానిలా. ఇంతలో ఎవరో వెనక నుండి వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. నేను తల వెనక్కి తిప్పి చూసాను.