హాయ్ నా పేరు భరత్ నేను ఎన్టీఆర్ ట్రస్ట్ లో కోచింగ్ తీసుకుంటున్న అక్కడ నా ఫ్రెండ్ అశోక్ నేను ఇద్దరం కలిసి ఎప్పుడూ తిరిగే వాళ్ళం ఈమధ్య వాడికి పావని అనే అమ్మాయి పరిచయం అయింది అది వాడికన్నా మూడు సంవత్సరాలు పెద్దవి వాళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని నాకు తెలుసు.