రైల్వే స్టేషన్ లో రామచిలుక
ట్రెయిన్ రావడానికి ఇంకా మూడుగంటలు టైముందనడంతో అతడి బుద్ది ఇమ్మిడియట్ గా చీరల మీదికి పోయింది. చీరలమీదికి అంటే కొనడానికనుకునేరు.ఏ రంగు చీరయినా ఆడదాని బొడ్డుపైకి ఎత్తడం వరకూ మాత్రమే అతడు ఆలోచించేది. ఈ ఆలోచన రావడం తడవు అతడి కళ్లు ప్లాట్ ఫాం చుట్టూ వెదికాయి. పంచకట్లనీ, ప్యాంట్ గాళ్లనీ ఏరి అవతల పడేస్తే దాదాపు పది చీరలూ,నాలుగయిదు లంగా ఓణీలు అతడి కంటబడ్డాయి. వాటిని చూడగానే అతడి ప్రాణం వుసూరుమంది. ఎందుచేతనంటే ఈ దేశంలో ఎన్నో రకాల చీరలు, వాటిలోని బిళ్లలు అనవసరంగా స్టాక్ ఉండి పోతున్నాయనీ వాటికి తగ్గ పని లేదనీ అతడి విచారం.