ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 7
మధ్యాహ్నం భోజనాల తరువాత కూతురు, అల్లుడు బెడ్ రూమ్ లోకి వెళ్లి పోయారు. తన చెల్లి, సౌమ్య కింద వాళ్ల గదుల్లోకి వెళ్లిపోయారు. కూతుళ్ళకు జానకి అంద చందాలే వచ్చాయి, కాకపొతే తాను కావ్య కంటే ఎత్తులో రెండు అంగుళాలు తక్కువ. అది తప్ప మిగిలినవి అన్ని కొంచెం ఎక్కువే. అంత అందమైన, ఐశ్వర్య వంతురాలైన భార్య దొరకటం తన అదృష్టంగా భావిస్తుంటాడు రాజారావు. భార్యను ప్రేమగా చూసుకోవటమే కాదు, తనకి పడకటింటి ఆనందంలో ఏ లోటు రానివ్వ లేదు. నలభై అయిదేళ్ల వయసులో కూడా ఆమె అందం, వయస్సుతో పెరిగిన అందాలతో అతనిలో నిప్పు రాజేస్తుంటుంది. అసలే పెళ్లి హడావుడిలో రోజూ బాగా కష్ట పడటం, పనుల వత్తిడిలో ఆలస్యంగా పడుకోవటంతో ఈ మధ్య చాలా నాగాలు పడ్డాయి. మధ్యలో రెండు మూడు సార్లు చేసుకున్న అంత సావకాశముగా చేసుకోవడం కుదర లేదు. పొద్దున్న కూతురి భాగోతం చూసిన తరువాత జానకికి కూడా వంట్లో కరెంటు పారసాగింది. కుమ్మరి పురుగు తొలిచి నట్టు, లోపల బాగా దురద పెట్ట సాగింది. అప్పటికి ఎవరు చూడకుండా రెండు మూడు సార్లు చీర పైనుంచే గోక్కుంది జిల తగ్గటానికి. దెబ్బ పడితే కాని అది తగ్గేలా లేదని వంటిల్లు దగ్గరుండి సర్దించి వంటావిడకు నాలుగు గంటలకల్లా బజ్జీలకు పిండి కలిపి ఉంచమని పురమాయించి, తను పైన తమ బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.