మరొక్కసారి
మధ్యాహ్నం తన ఇంటికి వెళ్ళాను. రమ్య వాళ్ళ అమ్మ గీతా ఆంటీ ఉంది. రమ్య తన ఫ్రెండ్ స్వాతీ ఇంటికి వెళ్ళిందని ఆంటీ చెప్పింది. స్వాతీ ఇంటికి వెలుతుంటే దారిలో నా ఫ్రెండ్ రాజేష్ ఇంటి ముందు తన స్కూటీ ఉంది. ఇంక ఏమి ఆలోచించలేదు. వెంటనె రాజే్ష్ ఇంటికోకి వెళ్ళాను. ఇద్దరిని సర్ప్రైజ్ చేద్దామని సైలెంట్ గా వెళ్ళాను.