” ఈ రోజు కార్యక్రమం అయిపోయినట్టేనా ?” వెటకారం గా నవ్వుతూ అడిగింది నవ్వుతూ తలూపింది సుజాత ” ఒకటా? రెండా ? ” కుతూహలం గా చూస్తూ పక్కకొచ్చి కూర్చుంది నోటితో చెప్పకుండా రెండు వేళ్ళు చూపించింది సుజాత ” అయితే మీ రెగ్యులర్ కోటా రెండన్నమాట ” సాలోచనగా గొణిగింది తాను మహా అయితే సుజాత ఆ గదిలోవున్న గంటలో కొద్ది నిముషాలు అటూఇటూ పోనూ మిగిలేది