ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 8
రాజారావు ట్రావెల్ ఏజెంట్ ద్వారా ఫైవ్ స్టార్స్ హోటల్స్, లగ్జరీ బోటులో బస, తిరగడానికి లగ్జరీ కారుతో కూడిన ఒక వారం కేరళ హానీమూన్ ప్యాకేజి బుక్ చేయించాడు. శ్రీరామ్ తనే డబ్బులిస్తానని పట్టుబడితే, సంవత్సరం లోపు తన బహుమతిగా స్విట్జర్లాండ్ వెళ్లేలా ఒప్పించి డబ్బులు తీసుకొన్నాడు. రెండు రోజుల తర్వాత సౌమ్య వెళ్ళిపోయింది. ఆ తరువాత రోజు హనీమూన్ కి కేరళకు వెళ్లారు ఫ్లైట్ లో. ప్రతి రోజు జీవితంలో గుర్తుకు ఉండేలా గడిచిపోయింది ఆ వారం మొత్తం. సైట్ సీయింగ్, మడ్ బాత్, ఆయిల్ మసాజ్, బోట్ రైడ్ లతో పాటు, రూమ్ కి వచ్చిన తరువాత ఏకాంతంలో విచ్చల విడిగా అన్ని రకాలుగా శృంగారం అనుభవించారు. విరామం దొరికినప్పుడు హోటల్ లో జిం, స్విమ్మింగ్ పూల్, ఆకలి వేసినప్పుడు మంచి ఫుడ్, ఓపికుంటే రెస్టారెంట్ లో తినడం లేకపోతె రూమ్ సర్వీస్ కి ఆర్డర్ చేసేవారు. సెక్స్ మధ్య విరామంలో తమ కాలేజి విశేషాలు, చిన్ననాటి ముచ్చట్లు, బంధువులు, స్నేహితులు అన్నిటి గురించి మాట్లాడు కొనేవారు. ఆ విధంగా పెళ్లి అయి రెండు వారాలే అయినప్పటికీ ఎంతోకాలం నుంచి కలిసివున్నంతగా దగ్గరయ్యారు. ఆ రోజు హనీమూన్ ఆఖరి రోజు.