కిరణ్ జీవిత అనుభవాలు – Part 2
బావ నిద్రలేచేసరికి పెద్ద అక్క నైటీ లో ఉంది . ఏంటే విజ్జు నన్ను ఎప్పుడు తాగిన చిన్న తోనే తాగమంటావ్ ఏదైనా ఉందా దానిలో అన్నాడు బావ . మా నాన్న ఫుల్ బాటిల్ మందు ని అవలీలగా తాగేస్తాడు ఒక రోజు చిన్నతో పందెం వేసుకొని తాగితే నాన్న ఫుల్ బాటిల్ తాగి పడిపోయాడు కానీ చిన్న ఫుల్ తాగిన ఫుల్ బాటిల్ లా స్టడిగా ఉన్నాడు . నాన్న ఆరోజు నుండి వాడితో మాట్లాడడం తగ్గించాడు కానీ వాడి అవసరాలు మాత్రం వాడికంటే నాన్నే ఎక్కువ చూసుకుంటాడు . నాన్న అప్పుడప్పుడు అమ్మతో గర్వంగా అంటాడు నాతో పాటుగా తాగి నన్ను గెలిచిన వాళ్ళు ఎవరు లేరు మా నాన్న తప్ప తరువాత నా కొడుకు అని . అబ్బో చాలానే ఉందే అన్నాడు బావ .