“పగలు చూద్దుగానిలే. రాత్రిపూట నిద్ర వేస్ట్ చేసుకోవద్దు. ఇంక పడుకో…చాలా టైం అయింది.” అని నిద్రలోకి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు శ్రియ లంచ్ చేసి వెళ్లి మాల్ లో పని చూసుకుని వచ్చేసరికి రాత్రి పది దాటింది. ఎవరో కారులో డ్రాప్ చేసారు.
తను ఇంట్లోకి వస్తుంటే గుప్పున ఆలకహాల్ వాసన వచ్చింది. లోపలికి రాగానే నాతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా టవల్ తీసుకుని బాత్రూం లోకి వెళ్ళింది. తనను చూస్తుంటే ఏదో తప్పు చేసి వచ్చిన దానిలా కనిపిస్తుంది. ఎప్పుడూ లేనిది ఏమిటిలా? శ్రియ గురించి అలా ఆలోచించ బుద్ది కాలేదు.
శ్రియ స్నానం చేసి వచ్చిన తర్వాత అడిగా “పని అయిందా?” అని.
“నన్ను చూస్తే తెలియడం లేదా? పని అయిందో లేదో.” కొంచెం చిరాకుగా చెప్పింది. శ్రియ చిరాకు పడే సందర్భాలు చాలా తక్కువ.
నేను ఇంకా కదిలించదలుచుకోలేదు. శ్రీరాం ఎక్కడికి వెళ్ళాడో ఆ రాత్రి ఇంటికి రాలేదు. సోమవారం ఉదయం వచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ రోజు నుంచి వాళ్ళ ఆఫీస్ పని మీద వెళ్తారు. ఇద్దరూ కలిసి వెళ్ళడం అనేది కొద్దిగా జీర్ణించుకోలేక పోతున్నా. నేను కావాలనే వాళ్ళకంటే ముందే మా కంపేనీకి వెళ్ళిపోయా.
సాయంకాలం నేను ఇంటికి వచ్చేసరికి వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చేసరికి ఏడు దాటి పోయింది. వస్తూనే నైటీ వేసుకుని కిచెన్ లోకి వెళ్లి డిన్నర్ రెడీ చేసే పనిలో పడింది.
శ్రీరాం స్నానానికి వెళ్ళగానే నేను కిచెన్ లోకి వెళ్ళా. శ్రియ ను వెనుక నుంచి వాటేసుకుని
“పగలు ఓ రౌండ్ వేసుకున్నారా?”
“ఊ…లంచ్ కి ముందు.”
“ఎలా ఉంది జాబ్ అతనితో?” అడిగా.
“అతను మనం అనుకున్నంత అమాయకుడు కాదు. పక్కా బిజినెస్ మ్యాన్. నా అంచనా ప్రకారం ఇక్కడ కూడా గ్యారెంటీ గా సక్సెస్ అవుతాడు.” సమాధానమిచ్చింది.
“అయితే జాగ్రత్త. అతన్ని వదలొద్దు.”
“నీకా భయం అక్కరలేదులే. అతనే నన్ను వదలడు.”
“అంటే…అర్ధం కాలేదు.”
“శ్రీరాం వస్తున్నట్టున్నాడు…తర్వాత చెబుతాలే.” అని నన్ను దూరంగా నెట్టింది.
డిన్నర్ చేసిన తర్వాత ఈ రోజు కూడా వాళ్ళిద్దరూ బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నారు.
రెండు రోజులు అలాగే గడిచాయి. పగలు ఆఫీస్ లో ఒక రౌండ్…ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇంకో రౌండ్. మూడో రోజు శ్రియ ఒక్కటే వచ్చింది. శ్రీరాం గురించి అడిగితే కెనడా వెళ్ళాడని చెప్పింది.
తర్వాతి రోజు తను ఒక్కటే తన ఆఫీస్ పని మీద వెళ్ళింది.
సాయంత్రం వచ్చిన తర్వాత నన్ను అడిగింది “బ్రాంచ్ విషయం లో ఒకరు ఇబ్బంది పెడుతున్నాడని శ్రీరాం ఒకసారి చెప్పాడు గుర్తుందా?”
“ఆ…గుర్తుంది.” ఎందుకు అలా అడిగిందో అని ఆలోచిస్తూ చెప్పా.
“అతన్ని ఒప్పించే బాధ్యత నాకు అప్పగింఛి శ్రీరాం కెనడా వెళ్ళాడు. తను వచ్చేసరికి పని పూర్తి కావాలని చెప్పాడు.”
“అతని వల్లే కానిది నీ వల్ల అవుతుందా?”
“అవుతందని నమ్మకంతోనే ఆ బాధ్యత నాకు అప్పగించి వెళ్ళాడు. ఎదుకంటే ఆ పేచీ పెట్టె వ్యక్తి పెద్ద ఉమనైజర్.”
నాకు విషయం అర్ధమైంది.
“ఏం చేయమంటావు?” అడిగింది.
“ఒకసారితో పని అయిపోతుందా?” బాగా ఆలోచించి అడిగా.
“ఈ రోజు అతనితోనే ఉండి చూసానుగా. నేనంటే బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. తప్పకుండా అవుతుంది.”
“జీవితాంతం కావాలంటే?”
“ఆ భయం అక్కరలేదు. ఒక్కసారి పడుకుంటే చాలు. శ్రీరాం పక్కా ప్రొఫెషనల్. మరల పడుకోవలసిన అవసరం వచ్చిందంటే ఇంకో అవసరం వస్తేనే.”
“నువ్వేమని అనుకుంటున్నావు?”
“నేను అనుకునేది ఏమీ లేదు. నన్ను ప్రిపేర్ చేసే శ్రీరాం కెనడా వెళ్ళాడు.
“అంటే????”
“ఆ రోజు మాల్ కి వెళ్ళిన రోజు అంత లేట్ గా ఎందుకు వచ్చానని అనుకున్నావు?”
“మాల్ లో ఆలస్యమైందని అనుకున్నా.”
“వచ్చిన తర్వాత నన్ను చూస్తే అనుమానం రాలేదా?”
“వచ్చింది కాని…మాల్ లో అలసిపోయావని అనుకున్నా.”
“అలసి పోయింది మాల్ లో కాదు.”
“మరి…”
“హోటల్ లో….”
“శ్రియా!!!!!”
“అవును వరుణ్. ఆ రోజు మాల్ లో నాలుగు గంటలకే పని అయిపొయింది. తర్వాత శ్రీరాం నన్ను హోటల్ కి తీసుకెళ్ళాడు. ఇద్దరం డ్రింక్ చేసాం. కాసేపటికి ఎవరో ఒక అమెరికన్ వచ్చాడు. శ్రీరాం అతన్ని నాకు పరిచయం చేసాడు. నన్ను పక్కకు తీసుకెళ్ళి కంపెనీ కి అతనితో పనేమిటో చెప్పాడు. కాసేపు అతనితో ఎంజాయ్ చెయ్…మనపని అయిపోతుంది అని చెప్పాడు. కంపెనీ పని కాబట్టి నాకు తప్పలేదు.”
“శ్రియా! మనం ఏమైనా ఊబిలోకి కూరుకుపోతున్నామా?”
“ఛ. అదేం లేదులే గాని….”
“కాని??”
“శ్రీరాం నా అందాన్ని కూడా వాడుకుని బిజినెస్ లో ఎదగాలని అనుకుంటున్నాడు. మనం అనుకున్నది సాధించాలంటే ఇటువంటివి తప్పేలా లేదు. కాబట్టి నా శీలం గురించి అంతగా పట్టించుకోవద్దు.”
“నాకు అటువంటి వెధవ పట్టిపులు ఏమీ లేవు.”
“అయితే విను. నేను ఈ పని సాధించగలిగితే శ్రీరాం కంపెనీకి దాదాపు ముఫై కోట్లు మిగులుతాయి. అందులో టెన్ పర్సెంట్ నాకు ఆఫర్ చేసాడు.”
“మై గాడ్! మూడు కోట్లా?”
“అవును వరుణ్. ముందు నేనూ నమ్మలేకపోయా.”
“ఇంకెందుకు ఆలస్యం. వెంటనే పని మొదలుపెట్టు.”
“ఆల్రెడీ ఈ రోజే అతన్ని లైన్ లో పెట్టేశా. నీ పెర్మిషన్ కోసం ఆగా.”
“అయితే రేపు అయిపోతుందా?”
“అవుతుందనే అనుకుంటున్నా.”
మరుసటి రోజు సాయంకాలం ఫోన్ చేసి నన్ను లంచ్ బయట చేయమని, తను వచ్చేసరికి లేట్ కావచ్చని చెప్పింది. శ్రియ వచ్చేసరికి రాత్రి పదకొండు అయింది. భీభత్సంగా నలిగిపోయి వచ్చింది. వాడెవడో గాని శ్రియను మాగ్జిమం వాడుకున్నాడు.
“పని అయిందా?” తను రాగానే అడిగా.
“ఆ. అయింది.”
“అంటే మనకు మూడు కోట్లు వచ్చిట్టేనా?” ఆశగా అడిగా.
“వచ్చినట్టే. ఇంక మన పనులు మొదలు పెట్టుకోవచ్చు.”
“వాడు ఏమైనా ఇబ్బంది పెట్టాడా?”
“అంత ఏం లేదు కాని…నేను బాగా నచ్చానట. రేపు ఇంకోసారి రమ్మని అడిగాడు.”
“ఒకసారి సరిపోతుందని చెప్పావు.”
“నిజమే. కాదనకుండా పని చేసిపెట్టాడు గదా. బాగా ఇష్టంతో కోరుకున్నాడు. నాకు కొత్తగా పోయేది ఏముంది…ఇంకోసారి…అంతేగా. పైగా ఇది కంపెనీ పని కూడా కాదు. అతను పర్సనల్ గా రమ్మన్నాడు. ”
“శ్రీరాం ఎప్పుడు వస్తాడు?”
“పని అయిపోయిందని ఫోన్ చేసి చెప్పా. రేపు నా ఎకౌంటు లోకి మూడు కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు.”
“చివరకు మా తమ్ముడి మెడికల్ పిజి సీట్ నువ్వు సాదించి పెట్టావు.”
“ఏదో ఒకలాగా పని అయిందిగా. అది చాలు.”
“వాళ్ళు అక్కడ కూర్చుని ఇక్కడ మనమేదో కోట్లు సంపాదిస్తున్నామని అనుకుని ఆశ పెట్టుకున్నారు.”
“వాళ్ళు ఆశపడడానికి నువ్వు కోసిన కోతలే కారణం.”
“అవును శ్రియా.”
“ఎకౌంటు లో అమౌంట్ క్రెడిట్ కాగానే నాకు ఫోన్ చెయ్యి.”
“అలాగే చేస్తా గాని వెంటనే మీ నాన్నకు కూడా ట్రీట్ మెంట్ మొదలెట్టే ఏర్పాట్లు చూడు. డబ్బు లేక అలాగే వదిలేశారు. పాపం ఇప్పుడు ఏ స్టేజి లో ఉందొ?”
“అవును. అది కూడా అర్జెంటే. రేపు మాట్లాడుకుందాం. నిద్ర వస్తుంది.”
“ఏమైనా తిన్నావా?”
“బాగానే తిన్నాలే. మరలా రేపు చాలా పని ఉంది.”
మర్నాడు శ్రియ ఎకౌంటు లో మూడు కోట్ల ముప్ఫై లక్షలు క్రెడిట్ అయ్యాయి. శ్రియకు ఫోన్ చేసి చెప్పా.
“ఆ ముప్ఫై లక్షలు ఏమిటో తెలుసా?” అడిగింది.
“నాకెలా తెలుస్తుంది.”
“ఆ రోజు హోటల్ లో అమెరికన్ ఆఫీసర్ తో పడుకున్నందుకు…”
నా ఏర్పాట్లు నేను మొదలుపెట్టా.
శ్రియ వచ్చేసరికి దాదాపు అదే టైం అయింది. పదకొండు. వచ్చీ రావడంతోనే నాతొ ఏమీ కూడా మాట్లాకుండా ”సారీ వరుణ్. బాగా అలసిపోయాను.” అని వెళ్లి పడుకుంది.
హ్యాండ్ బ్యాగ్ లో 5 వేల డాలర్లు ఉన్నాయి. పర్సనల్ గా పిలిపించుకున్నాడు గదా…డబ్బు ఇచ్చి ఉంటాడు.
రెండు రోజుల తర్వాత శ్రీరాం వచ్చి మా ఇంటిలో, నా కళ్ళముందే మరలా నా భార్యతో కాపురం మొదలు పెట్టాడు.
Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13