అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ Part 1 | telugusexstories | Arranged Marriage Love Story

హలో ఫ్రెండ్స్ ,
ఈ కొత్త కథ లో హీరో పేరు సంజయ్, అతడు చదువు పూర్తిచేసుకొని, 3 సంవత్సరాలు గడిచాక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. అయితే అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు . అక్కడినుంచి ఎం జరుగుతుంది అన్నదే ఈ కథ .
నా ఫోన్ గట్టిగ మోగుతుంది , నేను ఇంకా నిద్ర మత్తులో ఉన్నాను. కష్టపడి కళ్ళు తెరిచి ఇంత పొద్దునే ఎవరబ్బా అని అనుకున్నాను. ఫోన్ తీసుకొని చూస్తే అమ్మ ఫోన్ చేస్తోంది. భయం వేసి వెంటనే ఫోన్ ఎత్తాను . అమ్మ నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఒకసారి పక్కనే ఉన్న వాచ్ లో డేట్ చూసాను . ఈరోజు నా బర్త్ డే కాదే ……
“ఈ రోజు నా బర్త్ డే కాదు, ఎవరు మాట్లాడేది ఫోన్ లో ??”
“ఒరేయ్ , ఈ రోజు తిధుల ప్రకారం నీ పుట్టినరోజు, ఇప్పుడే గుడికి వెళ్లి నాకు మంచి కోడలు కావాలని, త్వరలోనే ఇద్దరు మనవళ్ళని నా చేతిలో పెట్టమని కోరుకున్నాను”
“నా గురించి ఎం కోరుకోలేదా ??”
అమ్మ ఫోన్ లో నవ్వుతుంది . అమ్మ ఎప్పుడు నవ్వినా చాల మంచి అనుభూతి కలుగుతుంది.
“ఇక నిద్ర లేచి, గుడికి వెళ్ళు ”
“వెళ్తాలే…… అమ్మ …… ఒక అరంగంట తర్వాత …….. ”
“రేయ్ గుడికి postponement ఏంటిరా ??”
“అమ్మ ప్లీజ్, పొద్దున్నే ఫోన్ చేసి తీసుకున్న క్లాసు చాలు…… ”
“ఆగు నాన్న గారికి ఫోన్ ఇస్తున్నాను…….. ”
ఇప్పుడే నిద్ర లేచాను. నా బర్త్ డే అంట. మల్ల wishes చెప్పటం అందరూ. నాన్న తర్వాత చెల్లి. నా నిద్ర మొత్తం పోయింది. ఇక మంచం నుంచి లేచి, త్వరగా తయారయ్యి గుడికి వెళ్లి, ఇక్కడి నుంచి ఆఫీస్ కు వెళ్లాను. కాంటీన్ లో తిని, ఆఫీస్ లోపలికి వెళ్ళాను. అప్పుడే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఫోన్లో. నా ఫ్రెండ్ మ్యారేజ్ ఇన్విటేషన్ వాట్సాప్ లో ఇచ్చాడు. అప్పుడు కాలేజి రోజులు గుర్తుకు వచ్చాయి……..
నేను కాలేజీ రోజుల్లో మొదటి సారి ఒక అమ్మాయిని చూసి బాగా ఫ్లాట్ అయ్యా. ఆ అమ్మాయిని రోజు చూస్తూ ఉండేవాడిని. చాల అందంగా ఉండేది. పాల లాంటి రంగు, అమాయకంగా కనిపించే కళ్ళు, ఎర్రని పెదాలు, అందమైన ముక్కు, ఆ నడక. గాలిలో జుట్టు మోహమ్ పై పాడినప్పుడు, తాను నెమ్మదిగా ఆ జుట్టును పక్కకు అంటూ ఉండేది, మెట్లు ఎక్కుతున్నపుడు తన చాతి పైకి కిందకి ఆలా ఆలా…..కొన్ని రోజులు బాగా టైట్ మోడరన్ డ్రెస్సెస్ లో కాలేజీ కి వచ్చేది. ప్రతి మొగాడి గుండెలను రయ్యి రయ్యి మనిపించేది. కొన్ని రోజులు చీరాలలో వచ్చి, ఓ అతిలోక సుందరి లాగ కనిపెంచేది. తనతో ఒక్క సారి మాట్లాడే అవకాశం వచ్చింది. తన గొంతు తేనె కన్నా తీయగా తీయగా ఉండేది. అలాగే వింటూ ఉండిపోవాలనిపించింది. తన నోటి నుంచి ఏదో ఒక రోజు I love you చెప్పించుకోవాలనిపించింది. అంత తీయగా ఉండేది ఆమె గొంతు. అందరి కళ్ళు తన మీదే. తను ఏమి ధరించిన చాల అందగా సెక్సీ గా ఉండేది. కొన్ని సార్లు లో కట్ బ్లౌజ్ వేసుకునేది. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని బ్రేక్ టైంలో.
అప్పుడు అనుకున్నాను నేను పెళ్లి చేసుకుంటే అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని. అయితే ఆ అమ్మాయికి దెగ్గరవ్వలేకపోయాను. నా ఫ్రెండ్ తనకు దగ్గరయ్యాడు. చాలా సిన్సియర్ గ తనను ప్రేమించాడు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వాట్సాప్ ఫోటో ఇన్విటేషన్ నా ఫ్రెండ్ మరియు ఆ అమ్మాయి పెళ్లి ఇన్విషన్.
చాలా మంది ఫ్రెండ్స్ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారు, కానీ చాలా కొంతమంది మాత్రమే చివరి దాకా కలిసిఉండి పెళ్లి వరకు విషయాన్ని తెచ్చి ఇప్పుడిప్పుడే వాళ ఫామిలీస్ ని ఒప్పించ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ఆ అమ్మాయికి దగ్గరవ్వలేకయాను. కాలేజీ రోజుల్లో ఎవ్వరి మీద నాకు అట్రాక్షన్ కానీ ప్రేమ కానీ కలగలేదు. అలాగే చాలా మంది ఫ్రెండ్స్ ఫెయిల్డ్ లవ్ స్టోరీస్ చూసాక, నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుంకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే జీవితంలో కలిసుండాలంటే కేవలం ఒక అమ్మాయి అందం సరిపోదు. ప్రస్తుతం పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ, నాకు ఎందుకో ఏమి అర్ధంకావటంలేదు. ఇప్పటికి పెళ్లి బ్రోకర్లను కలిసి, మాట్రిమోనియల్ వెబ్సైట్ లో ప్రొఫైల్స్ పెట్టాను.
కొన్ని సినిమాల్లో చూపించినట్లు ఒక కలలా ఒక అద్భుతమైన సంబంధం వస్తేబాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాకు వయసు ఉంది కాబట్టి, ఉన్న సంబంధాలలో ఏదో ఒకటి చూసి చేసుకోవాలా లేదా వెయిట్ చేయాలా అర్థంకావటంలేదు. కాలేజీ లో ఆ అమ్మాయిని చూసాక మళ్ళా ఇప్పటి దాకా ఎవ్వరి గురించి నాకు అలంటి అనుభూతి కలగలేదు. కానీ ఏదో ఒక రోజు అలంటి అమ్మాయి నాకు కచ్చితంగా దొరుకుతుంది అని ప్రతి సంబంధం ఏదో ఒక సాకు చెప్పి వద్దంటున్నాను. అయితే నా కలలు నిజమౌతాయ లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
రోజంతా నాకు చాలా మూడ్ ఆఫ్ అయ్యింది, ఆ ఇన్విటేషన్ చూడటంతో. ఆఫీసులో ఉండలేక తొందరగా ఇంటికి వచ్చేసాను. మెట్రిమోనియాల్ వెబ్సైట్ లో ప్రొఫైల్స్ చూస్తూ రోజంతా గడిపేశాను. కొంత మంది పెళ్ళైన ఫ్రెండ్స్ కి కాల్ చేశాను. వాళ్ళని సంబంధాల గురించి అడిగాను, అలాగే వాళ్ళ పెళ్లి విషయంలో జరిగిన విశేషాలు తెలుసుకున్నాను. వాళ్లు నాకు చాలా విషయాలు చెప్పారు. ఆ రోజు మొత్తం కలలు కంటూ, పెళ్లి గురించి ఆలోచిస్తూ గడిపేశాను. ఆ వాట్సాప్ ఇన్విటేషన్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది.
ఆ తర్వాత చాల రోజులు నాకు నిద్ర సరిగ్గా పట్టలేదు, రోజు ఫేస్-బుక్ ఓపెన్ చేసి నా ఫ్రెండ్స్ లిస్ట్ చూసాను. పేస్-బుక్ మొత్తం వెతికాను. చాల మంది ప్రొఫైల్స్ చూసాను. చాలా mutual ఫ్రెండ్స్ లిస్ట్ చూసాను.
ఒక వారం తర్వాత, ఫైనల్ గా suggestions లిస్ట్ లో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఇంటి పేరు చూసాను తెలిసిన అమ్మాయి లాగ లేదు. ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను. చాలా అందంగా ఉంది. ఇండియన్ అమ్మాయి కానీ అమెరికాలో ఉంటుంది. అమెరికాలోనే చదువుకుంది. చాలా స్టైలిష్ గ, మోడరన్ గ ఉంది. ముద్దుగా కూడా ఉంది. కానీ మనకి సెట్ అవ్వదులే అనుకోని. ప్రొఫైల్ క్లోజ్ చేశాను. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలీదు. అమెరికాలో అమ్మాయిని నేనెలా పరిచయం చేసుకోగలను ?? కాలేజీ లో ఉన్న అమ్మాయికి దగ్గరవలేకపోయిన నేను ఇలాంటి అమ్మాయిని ……. చాలా కష్టంలె అనుకోని ఆశలు వదులుకున్న.
నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే, కాలేజీ లో చదువు మీద శ్రాధ పెట్టి మంచి డ్రీం-జాబ్ సంపాదించాను. డ్రీం-గర్ల్ కి దగ్గరవ్వకయినా డ్రీం-జాబ్ సంపాదించాను. మా నాన్నగారికి, తాతగారికి ఉన్న మంచి పేరు, కాస్త నా జాబ్ కు వస్తున్న మంచి జీతం వల్లే కొన్ని మంచి సంబంధాలు వస్తున్నాయి.
ఒక నెల రోజులు గడిచాయి. అమ్మ ఫోన్ చేసి మంచి సంబంధం ఏదో ఉంది పిల్లని చూడాలి వెళ్లి మాట్లాడాలి అన్నారు. అయితే నేను ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో అలాగే ప్రొఫైల్ చూడాలి అన్నాను. అమ్మ చెల్లి వచ్చాక పంపిస్తాను అని చెప్పింది. నేను అప్పుడు ఆఫీస్ లో బిజీ గ ఉన్న. ఇంటికి వచ్చి చెక్ చేస్తే చెల్లి నుంచి ఇమెయిల్ చూసి ఓపెన్ చేశాను. ఆ అమ్మాయి ఫోటో అండ్ బయో-డేటా ఉంది ఇమెయిల్ లో. ఫోటో చూసాను. సారీ కట్టుకొని చాలా చక్కగా ఉంది. అమ్మాయి అందంగానే ఉంది కానీ నేను అనుకున్నట్లు లేదు. బయో-డేటా బాగుంది. నాకన్నా ఒక సంవత్సరం చిన్న. అమ్మకి నాన్నకి చెల్లికి ఈ సంబంధం బాగా నచ్చేసింది. అమ్మాయి పేస్ బుక్ ప్రొఫైల్ చూసాను. మంచి అమ్మాయి లగే అనిపించింది. నాకు ఎం చెప్పాలో అర్ధం కాలేదు. ఇప్పటి దాకా వచ్చిన సంబంధాలలో ఇది చాల మంచి సంబంధం. అలాగే మంచి కట్నం కూడా ఇచ్చేలాగా ఉన్నారు.
అమ్మ నుంచి మూడో మిస్సెడ్ కాల్ ఉంది. అమ్మకి ఫోన్ చేశాను. నన్ను వెంటనే ఊరికి రమ్మని గొడవ. నేను బిజీ గ ఉన్న అని చెప్పా. కానీ వినిపించుకోలేదు. అమ్మ నన్ను వచ్చేవారం కానీ, ఆ పై వారం కానీ కచ్చితంగా లీవ్ తీసుకొని పిల్లని చూడటానికి నేను రావాలి అని నా దగ్గర మాట తీసుకుంది. అయితే ఈ లోపల ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి, ఒకసారి జాతకాలు చూడమని అమ్మకు చెప్పను.
నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద కొన్ని సార్లు విరక్తి కలుగుతుంది. ఎందుకంటే, అమ్మాయి అందం, అబ్బాయి సంపాదన, అమ్మాయి తండ్రి ఇచ్చే కట్నం, పెళ్లి ఖర్చులు, జాతకాలు, కానుకలు. ఇదేదో పెళ్లి గురించి కాకుండా ఏదో బిజినెస్ గురించి మాటలాడుకున్నట్లు అనిపిస్తుంది. లవ్ మ్యారేజ్ లో కేవలం ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే చాలు. కానీ అది నిలవాలి అంటే మెచ్చురిటీ, పెద్దల దీవెనలు అండ్ సపోర్ట్ కూడా కావలి.
రోజు రోజుకి నాకు ఏదో తెలియని బాధ. పది రోజుల్లో నా డ్రీం గర్ల్ మ్యారేజ్, ఇంకో వైపు ఈ సంబంధం ముందుకి వెళ్లే లాగ ఉంది, ఇంకా నాకు ఏ అమ్మాయి దొరకలేదు. ఆలోచనలో పడిపోయాను.

Share