Story could offend normal, sensitive people. Stay away.. హైదరాబాద్ నగరం, ఒక కలల తీరము. ఆ కలల తీరములో తమ జీవితాలు కొన్ని మెట్లు ఎక్కిద్ధామని కొత్తగా నగరంలో నివాసానికి వచ్చి కుదురుకోవటానికి ఇబ్బందులు పడుతున్న జంట, ఆకాష్ మరియు పల్లవి.
పేర్లకు తగ్గట్టే వారీ నడవడిక పద్దతులు అన్నీ చక్కగా ఉంటాయి.
ఆకాష్ ఏమో ఒక కంపెనీలో electrician గా జాయిన్ అయ్యాడు.
పల్లవి తమ ఊరిని మరచిపోలేక, ఇక్కడ కొత్త పరిచయాలు నచ్చక ఇబ్బందులు పడుతుంది..
పిల్లలను స్కూలుకు పంపించేస్తే ఇక మాట్లాడే దిక్కు ఉండదు. వారు తిరిగి వచ్చే వరకు tv లో వచ్చే పనికిరాని ప్రోగ్రామ్స్ని చూస్తూ కాలక్షేపం చేయటం అలవాటు చేసుకుంటుంది.
ఆకాష్ కి మాత్రం ఊరు బాగా నచ్చుతుంది.
ముఖ్యంగా ఆఫీసుకు వచ్చే లేడీస్, వారి డ్రస్సింగ్ సెన్స్.. ఎందుకు నచ్చదు? మగ బుద్ధి కదా, రైళ్ళు ఎక్కేటప్పుడు భోగీ మొత్తం ఆడాళ్ళు ఎక్కడ ఉన్నారా అని వెతుక్కుని చూసీ, కాసేపు వాళ్ళని ఇబ్బంది పెట్టి కానీ తమ సీట్లకు తిరిగి రాని మగ మనుషులలో ఇతను ఒకడే కదా.
మొదటిలో వర్క్ అండ్ బాస్ టైట్ అనిపించింది.. భార్య అది గమనించి, పిల్లల భవిష్యత్తు కోసం వచ్చాము.. మీకు నచ్చకపోతే ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళి పోవటానికి నేను సిద్ధం,అని పల్లవి చెప్పేసింది. వర్క్ కష్టమే అయినా డబ్బు రాబడి బాగుంది.. ముఖ్యంగా ఆఫీసు వనితల వాలు చూపులు మరీ బాగున్నాయి.. ఇంకా ఆలోచిస్తాడా?
రోజు రోజుకు పని పెరిగి నీరసంగా ఇంటికి వేంచేస్తున్నారు మన హీరో.. పల్లవి మరింతగా అతనికి ఉపశమనం కలిగేలా ఇష్టమైన వంటలు, వళ్ళు పట్టడం వంటివి చేస్తూ తన వంతు పాత్ర నిర్వహిస్తుంది.
ఇలా రెండు నెలలు గడిచాయి.
.ఎప్పుడూ ఈ పని వృత్తిడి ఎరుగని ఆకాష్ కి ఒక ఊహించని సమస్య ఎదురైంది.. అది తను ఎప్పుడూ ఊహించని సమస్య, అలాంటి సమస్య తనకు ఎదురు అవుతుందని ఏనాడూ అనుకోలేదు.. ఇంకా చెప్పాలంటే అలాంటి సమస్య ఉన్నవాళ్ళని చూసి నవ్వుకునే వాడు.
మనిషి రోజు రోజుకూ అదోలా ప్రవర్తిస్తున్నాడు. పల్లవికి ఏమి అర్థం కావట్లేదు. పిల్లలతో కూడా సరిగా మాట్లాడటంలేదు. అసలు ఏమి అయ్యి ఉంటుందా అని ఆలోచిస్తుంది.
అలా ఆలోచిస్తూ ఒక మధ్యాహ్న సమయంలో అయితే అన్నం కూడా ముట్టక కన్నీరు పెట్టుకుంది..
అదే సమయంలో ఓనర్ రాజ్యలక్ష్మి తోడంటు కోసమని వచ్చింది.
రాజ్యం: ఏమి పిల్లా, ముఖం అలా ఉంది. రాత్రి నిద్ర లేదా?
పల్లవి: ఊరుకోండి ఆంటీ, మీరు మీ ఎగతాళి.
రాజ్యం: హహ.. అది సరే, ఏమైంది?
పల్లవి: ఆకాష్ ఈ మధ్య మనిషి ఏదోలా ఉంటున్నాడు, పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకోవట్లేదు. ఎంతకూ సమాధానం చెప్పడు.
రాజ్యం: అవునా, నువ్వు కంగారు పడకు పిల్లా, నేను కనుక్కుంటానుగా.
పల్లవి: అలా చేయకండి, మా విషయాలలో ఇంకొకరు జోక్యం ఆయనకు నచ్చదు.
రాజ్యం: నన్ను బయటి దానిని చేసేసావా?
పల్లవి: అలా కాదు ఆంటీ.
రాజ్యం: హమ్.. సరే, నేను కలగచేసుకోనూ కానీ, నువ్వొక సారీ ఆఫీసుకు వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకో, ఆఫీసులో ఏమైనా గొడవలేమో.. సరే నేను వెళ్తాను
పల్లవికి రాజ్యం సలహా నచ్చింది, సమస్య ఆఫీసులో అయి ఉంటుంది అని అభిప్రాయానికి వచ్చింది. సాయంత్రం ఆకాష్ని అడగటానికి ప్రయత్నించింది కానీ లాభం లేదు.. సరే అని ఆకాష్ లేని సమయం చూసి ఆఫీసు బాసుని కలవటానికి వెళ్ళాలని నిశ్చయించుకుంది.
ఒక ఉదయం చక్కటి నీలి రంగు పంజాబీ డ్రెస్ వేసుకుని ఆఫీసుకి వెళ్లి, హెడ్ గారిని కలవడానికి గదిలో కూర్చుంది.
కామెంట్స్ పెట్టిన అందరికీ నా కృతజ్ఞతలు..
నాకు ఇదే మొదటిసారి.. ఇలా కధ రాసే టాలెంట్ లేదని నాకు తెలుసనుకోండి కానీ నా ఆనందం కోసం ఏదొ రాస్తూన్నా.. update weekly ఇస్తాను.
పెద్ద పెద్ద ఉద్దండులు మధ్య చిన్న కూచీని.. అర్థం చేసుకోండి.. సరేనా??