నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 10 | telugu sex stories com

ఊర్లో అంద్రూ బాన్నారా… ష్..రీ దేవీగారూ…” అన్నాడు గిరీశం తిన్నగా వుండటానికి ప్రయత్నిస్తూ.
గుప్పుమని మందు వాసన అతని నోట్లోంచి వస్తోంది. ఆ దుర్గంధాన్ని భరించలేక శ్రీదేవి ముఖం చిట్లిస్తూ తలను ప్రక్కకు తిప్పుకుంది. తన చీర కొంగుతో ముఖాన్ని కప్పుకుంటూ లోపలికి వచ్చి అక్కడ దుర్గాదాస్ ని చూసి వడివడిగా తన గది వైపు నడిచింది. దుర్గాదాస్ కేవలం బనియను, బాక్సర్ లలో ఉన్నాడు.
“ష్రీ…దేవి… గారూ…. అంతా బాన్నారుగా…?” అన్నాడు గిరీశం మళ్ళీ.
అప్పటికే శ్రీదేవి తన గదిలోకి పోయి తలుపేసుకుంది.
గిరీశం మరోసారి భుజాలెగరేస్తూ వీధి తలుపు గడియ పెట్టేసి మళ్ళీ వచ్చి దుర్గాదాస్ ప్రక్కన కూర్చున్నాడు.
“ఎవర్రా అది…? నీ పనిదా…!” అన్నాడు శ్రీదేవి గది తలుపు వంకే చూస్తూ.
‘ఖంగు’మన్న వాని గొంతు అవతల గదిలో వున్న శ్రీదేవికీ స్పష్టంగా వినిపించింది.
“ఛ…ఛ… ఆవిడని షూస్తే నీకు పనిమనిషిలా కన్పిష్తూందట్రా…? నీ యబ్బ… ఆవిడ ఈ యింట్లో అద్దెకుంటున్న మాష్టర్ గారి బార్యరా…” అంటూ గిరీశం జవాబిచ్చాడు.
దుర్గాదాస్ కాస్త ముందుకి వంగి, “ఇచ్చుద్దా…?” అన్నాడు మెల్లగా. అంత మెల్లగా మాట్లాడినా కూడా వాడి మాట శ్రీదేవి వరకూ చేరిపోయింది.
“రేయ్…ఆవిడలాటిది కాదురా… తప్పుడు మాటలు ఆడకు…” అన్నాడు కంగారుగా అటు ఇటు చూస్తూ.
“అబ్బబ్బ్బ్బ… ఏం వేసాలేత్తున్నావ్ రా… తప్పొప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా రా…! ఇట్లాంటి సరుకుల్ని మనం ఎన్నిసార్లు పంచుకోలేద్రా…హ..హ..హ..” అంటూ నవ్వి, “ఐనా… యీ ఆడాళ్ళ గుంచి నాకు తెల్దా…? పైకి మాత్రం పే…ద్ద పతివ్రతా మూర్తుల్లా ఫోజు కొడ్తారు… కానీ, సరిగ్గా చూస్తే… అందరూ బోకు లం…లే!” అనేసి బిగ్గరగా నవ్వాడు.
లోపల చీర మార్చుకుంటున్న శ్రీదేవికి వాడనే ప్రతీ మాటకీ అసహనం పెరిగిపోతోంది. చివరికి కోపాన్ని అణుచుకోలేక బయటకు వచ్చి, “వ్యాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్! యూ డ్రంకర్డ్… యూ డోన్ట్ హేవ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ అదర్స్ లైఫ్… స్టాప్ ఇన్ట్రూడింగ్… జస్ట్ స్టాప్ ఆల్ దిస్!” అంటూ గట్టిగా అరిచేసింది. అగ్ని గోళాల వంటి నేత్రాలతో తీక్షణంగా వారి వైపు చూసి విసురుగా మరలా లోపలకు పోయి ‘ఢాబ్’మనే సౌండ్ తో తలుపేసుకుంది.
గిరీశం కాస్త అనీజీగా కుర్చీలో అటు ఇటు కదిలాడు. ఇక దుర్గాదాస్ కళ్ళయితే రౌద్రంతా మారిపోయాయి. గ్లాసులో వున్నదంతా ఒక్కసారే నోట్లో పోసుకున్నాడు. గొంతులోకి అదంతా దిగుతుంటే ద్రావణాన్ని త్రాగుతున్నట్టుగా మంటగా అన్పించింది వాడికి. ఆ తలుపు వంకే చూస్తూ, “ఏంట్రా… ఈ లంజ ఇంగలీసులో కూస్తోందీ…. హా…!” అంటూ అరిచి, “దీనికి నా దెబ్బ రుచి చూపించాలా..?” అంటూ లేవబోయాడు.
గిరీశం దుర్గాదాస్ చేతిని పట్టుకుని మళ్ళా కూచోబెడుతూ, “రే…య్… దుర్గా… ఆవిడ సంగతి వదిలెయ్ రా… నీ గురించి తెలీకే అలా-” అంటూ మధ్యలోనే ఆపి, “ఇదుగో ఇంకో పెగ్ పట్టు…?” అంటూ బాటిల్ అందుకున్నాడు.
దుర్గాదాస్ మళ్ళా గ్లాస్ అందుకుంటూ, “నా కొండి… ఏమనుకుంటుంద్రా అది… యెర్రిపూ…ననుకుంటుందా…? ఇప్పటివరకు ఎవరూ యీ దుర్గాదాస్ గాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందే లేదు…! యింగిలీసులో వాగుతుందే.. లం…! ఎంతోమంది అంగ్రేజి పూ..ముండల్నే పడేసి దెం…ను… ఇదో లెఖ్ఖా… నాకు…”
లోపల శ్రీదేవి మరలా శంకర్ ఫోన్ కి డయల్ చేసింది. కానీ అది అవ్వలేదు. దుర్గాదాస్ మాటలు వింటూంటే తనకి కడుపులో వికారంగా అన్పించింది. గిరీశం టాపిక్ ని కాస్త మారుద్దామని, “రేయ్ దుర్గా… నీకు దణ్ణం పెడ్తాన్రా…. ఆమె మాటల్ని మర్షిపో… ఇదిగో ఏదో మంచి సినిమా వస్తున్నట్టుంది… షూద్దాం… వుండు,” అంటు రిమోట్ అందుకుని వాల్యూంని బాగా పెంచాడు.
దాంతో, దుర్గాదాస్ కూడా టీవీ వైపు తన దృష్టిని మరల్చి మెల్లగా మందును సిప్ చేస్తూ టీపాయ్ మీద కాళ్ళను చాపుకుని కూర్చున్నాడు.
★★★
రాజేష్ ఆ యిద్దరు ఆడవాళ్ళను మెట్లమీదనే రిసీవ్ చేసుకుని కామ్ గా తన గదికి పట్టుకుపోయాడు. లోపలికి పోయి తలుపు గడియ పెట్టాక వాళ్ళిద్దరి వైపూ తిరిగి చూశాడు. అతని కళ్ళు సహజంగానే కొత్త పిట్ట వైపు పోయాయి… నీలవేణి… వంగపండు రంగు నైటీలో ఆమె వంపు సొంపులు ముగ్ధమనోహరంగా కన్పిస్తున్నాయి. ముందెత్తులు మరీ పెద్దగా లేకుండా దానిమ్మకాయల్లా కన్పిస్తున్నాయి. రాజేష్ తనని స్కాన్ చేసినట్టుగా అలా చూస్తూంటే నిలవేణికి తగని సిగ్గుగా అన్పించింది. అంతకుమునుపు శంకర్ ముందు తను పూర్తి నగ్నంగా నిలబడినప్పుడు కూడా ఇంత సిగ్గుగా అనిపియ్యలేదు. రాజేష్ నీలవేణిని వెంటనే తన కౌగిల్లో బంధించాలని ముందుకు అడుగేసాడు. ఇంతలో దీప్తి వేగంగా వాడి మీదకు దూకి వాణ్ణి గట్టిగా కావలించుకుని మెడ మీద మొహమ్మీదా ముద్దులు కురిపించింది. రాజేష్ కి అదంతా కాస్త చిరాగ్గా అన్పించింది. కానీ, ఈ సమయంలో దీప్తిని వారించడం అంత మంచిది కాదనిపించి అలాగే వుండిపోయాడు. మెల్లగా ఆమెను తన చేతులతో చుట్టేసి మెడవంపులో కసిగా కొరికాడు. దీప్తి ‘ఆహ్…’ అంటూ చిన్నగా అరిచి వాడ్ని మరింత గట్టిగా హత్తుకుంది. వాడు క్రీగంట నీలవేణిని చూస్తూ మరో ప్రక్క దీప్తి స్తనాలను అతి కష్టమ్మీద దొరకబుచ్చుకున్నాడు. క్రింద వాడి మగతనం బాగా బలిసి ప్యాంటులోంచి తిన్నంగా పొడుచుకువచ్చి తన పొత్తి కడుపును గుచ్చుకోడంతో దీప్తి ‘మ్….’ అంటూ మత్తుగా మూల్గింది. వాళ్ళను చూస్తూంటే నీలవేణికి తొడలమధ్య వెచ్చగా చెమ్మ చేరుతోంది. ఊపిరి వేగవంతమైంది. నెమ్మదిగా ఆమె చేతులు ఆమె యదలను చేరాయి. తను కసెక్కిపోతూ వాటిని గట్టిగా నలుపుతుంటే అవి పూరీల్లా పొంగిపోతున్నాయి. రాజేష్ మెల్లగా తన చేతిని దీప్తి స్తనం మీద నుంచి తీసి కాస్త ముందుకి చాపి నీలవేణి ఎడమ బాయిని కప్పి వుంచిన ఆమె చేతిని పట్టుకొన్నాడు. నీలవేణికి ఒళ్ళు జల్లుమంది. గుండె గూడ్స్ రైలులా పరుగెత్త నారంభించింది. అరమూసిన కళ్ళతో రాజేష్ ని చూసింది. ఆమె కళ్ళలో చిన్న బెరుకు వాడికి అగుపించింది. ‘చూస్తుంటే ఈ అమ్మాయికి ఇది మొదటిసారిలా వుందే!’ అనుకుంటూ తనని తరచి చూసి సన్నగా నవ్వి, “ఏం కంగారు పడకు…” అంటూ ఆమె చేతిని నొక్కాడు. ఆమెకు అక్కడంతా తిమ్మరెక్కిపోయింది. మెల్లగా తన చేతులను తన వాటిమీంచి దించేసింది.
దీప్తి రాజేష్ మనసులోని సందేహాన్ని విన్నట్టుగా, “మ్.. అన్నట్టు, నీలక్క ఇంతవరకూ రెండో ఆటను ఆడలేదు, రాజేష్…. ఫస్టు ఆటని మాత్రం నాతో ఆడింది,” అంది.
Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

Share