మా గాయత్రి అక్క – Part 1 | telugu boothu kathalu
మా గాయత్రి అక్క …… By చంటిబాబు నా పేరు రాజు. నా వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు. మాది కోనసీమలో ఒక పల్లెటూరు. మాది ఆఊరిలో ఒక మోతుబరి కుటుంబం. ఆ ఊళ్ళో ఉన్న సగానికి పైగా పొలాలు మావే. నాకు పదకొండేళ్ళప్పుడు మా నాన్న పొలంలో పనులు చేయిస్తూ త్రాచుపాము కరిచి చనిపోయాడు. అప్పటినుండి మా అమ్మే పొలం పనులన్నీదగ్గరుండి చేయించేది.