ఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 14 | sex stories telugu
వీరేంద్ర కాసేపు పడుకుని బెడ్ మీద నుండి లేచి తనతో నమ్మకం గా వుండే ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి పిలిచాడు.. పోలీస్ అధికారి వచ్చాక..వాడితో కాసేపు మందు కొట్టి..రాష్ట్రం లో తాను చెయ్యబోయే అందోళనల గురించి..చనిపోయిన పాత ముఖ్యమంత్రి ప్రమాదం కేసు లో రాజా ని ఇరికించే అవకాశాన్ని..తదితర విషయాలు చర్చించి..వాడికి..ఒక రెండు నోట్ల కట్టలు ఇచ్చి..తనకి తన పార్టీ కి అనుకూలంగా నడుచుకోమని చెప్పాడు..