ముచ్చటగా ముగ్గుర్నీ…
చిత్రా! ”ఇదిగో బుల్ బుల్ గాడిని ఇక్కడ వప్పచెప్పి మీఆంటీ అంకులు, మీడాడీ ఊరికెళ్ళేరు, నాలుగురోజులకొస్తారట,వీణ్ణి చూసుకో, నాకు మూడురోజులూ,తలనొప్పీ, మేడమీద పడుకుంటాను, వీడికి తోడులేనిదే నిద్ర రాదు, రాత్రి నిద్రలో లేపి ఉచ్చపోయించాలి లేకపోతే పక్కలో పిస్ పోసేస్తాడు,” అన్జెప్పి ముఫై ఏళ్ళ కూతురికి అప్పగించింది, వర్ధనమ్మ.