థాంక్స్ రా తమ్ముడూ నీకు జీవితాంతం రుణపడి ఉంటా
“థాంక్స్ రా తమ్ముడూ” అప్పటి నుంచి నాకు గాల్లో తేలిపోతున్నట్టు ఉంది. తర్వాత నాకు మళ్ళీ అక్క కనిపించలేదు. మళ్ళీ చూడాలని ఎంత అనిపించిందో. తన బెడ్ రూమ్ లోనే ఉండి ఉండాలి. డైరెక్ట్ గా వెతికి దగ్గరకి వెళ్ళటానికి ధైర్యం సరిపోలేదు.బయట పని ఉండడం తో బజారుకి వెళ్ళి వచ్చే సరికి దాదాపు రాత్రి అయ్యింది.అమ్మ త్వరగా డిన్నర్ పెట్టేసింది. ఇంకా అక్క కనిపించలేదు. ఏం చేస్తోందో! నా మీద కోపం వచ్చిందేమో. చాలా దూరం వెళ్ళాను పొరపాటున.ఇంకెప్పుడూ నాతో మాట్లాడదేమో. బాధ వేసింది ఆ ఆలోచన రాగానే. అలా టచ్ చేయకుండా ఉండాల్సింది. మళ్ళీ ఆ టచ్ గుర్తుకు రాగానే జీవ్వున రక్తం వేడెక్కింది.తినడం అవ్వగానే ‘వెళ్ళి స్నానం చెయ్యరా’ అంది అమ్మ.‘ఇప్పుడా స్నానం ఎందుకు?’ అన్నాను.‘ఊరంతా తిరిగొచ్చావు కదా. అందుకు’ అంది.సరేలే అని బాత్రూమ్ లోకి వెళ్ళాను.‘ఇవి కట్టుకో’ అని ఓ తెల్లటి కొత్త పంచె ఇచ్చింది.