మరిది త్యాగం వదిన బహుమానం!
హై ఫ్రెండ్స్. ఇది నా మొదటి కథ. కర్ణాటక లో జరిగిన కథ. నిజమైన కథ. కథ మొదలయింది ఆంధ్ర లొనే. రామారావు చిత్తూర్ లో ఒక ప్రైవేట్ బస్ కండక్టర్. భార్య భారతి. అణకువ కలిగిన భార్య. వాళ్ళిద్దరి ఇద్దరు కూతుర్లు కల్యాణి శ్రావణి. ఇద్దరూ డిగ్రీ దాకా చదివారు. తర్వాత చదివించలేకపోయాడు రామారావు.