కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ aయోధుడు) – పార్ట్ 20 | telugu sex storys
“ఏమైంది నాకు , నేను ఎక్కడ ఉన్నాను ” అనే స్టాండర్డ్ డైలాగ్ అతని నోటి నుంచి వచ్చింది. నేను చెప్పే లోపలే అక్కడికి వచ్చిన నర్సు అంతా విడమర్చి చెప్పేసింది. తను రోడ్డు మీద పడి ఉంటే నా ఫ్రెండ్స్ తో తనను అక్కడ చేర్పించానని , తనకు మెలకువ వస్తే తన వాళ్ళకు తనను అప్ప చెప్పడం కోసం కూచున్నాను అని చెప్పింది.