నా మొడ్డ సైజు కి పూకులో నీళ్ళు ఊరి ఉంటై
హలో, ఏవండీ’ తలుపు చప్పుడు కి ఉలిక్కి పడి లేచాను. సమయం చూస్తే మధ్యాన్నం ఒకటిన్నర కావస్తోంది. శనివారం కావడం తో నాకు సెలవు నాది సెంట్రల్ గోవేర్నమేంట్ ఉద్యోగం. మా ఆవిడ ఆఫీసుకి వెళ్ళింది. నేను అంతకు ముందే భోంచేసి కాస్త నడుం వాల్చాను. ఇంతలోనే ఎవరో వచ్చారు. విసుక్కుంటూ తలుపు తీశాను. ఎదురుగా ఒక అమ్మాయి. పాతిక లోపే ఉంటుంది వయసు. చుడీ దార్ వేసుకుని, చేతిలో ఏదో పుస్తకం, చంకలో ఒక బ్యాగ్ ఉంది. ‘నమస్తే సార్, ఒక్క పడి నిముషాలు మాట్లాడొచ్చా?’ అంది. ఎవరో సేల్స్ గర్ల్ అనుకుంటా. నేను కళ్ళు నలుపుకుంటూ, ‘ఈ సమయం లో ఏం అమ్మడానికి వచ్చావు?’ అన్నాను విసుగ్గా. ‘అమ్మేదేమీ లేదు సార్. ఓన్లీ డెమో. అంతే, మీకు నచ్చితేనే కొనండి. డెమో మాత్రం ఫ్రీ’ అంది. ‘ఎలానూ కొనను కాబట్టి డెమో ఎందుకు, నీ సమయం నా సమయం వేస్ట్’ అన్నాను.