నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 8 | telugu kamakeli
సుజాతని ఇంట్లో దిగబెట్టాక నాస్మిన్ తన ఇంటికి వెళ్ళి సారాసరి తన అన్న గదిలోకి పోయింది. “భయ్యా, ఏమైంది నీకు..? తనని ఎంత కష్టపడి తీసుకొచ్చాను నేను… నువ్వసలు తనతో సరిగ్గా మాట్లాడనే లేదని చెప్పింది!” అంటూ తను సామిర్ ని కోప్పడింది.