ఫైనాన్స్ కంపెనీ – Part 10
తిన్నగా బంగ్లాకి వెల్లిపొయాడు.గెట్ ముందు ఏంత సేపు హారన్ కొట్టినా గేట్ తెరవలేదు.వెల్లి గేట్ ఒపెన్ చేసుకొని లొపలికి వెల్లి గేట్ పెట్టెసాడు.కార్ తీసుకొని వెల్లాడు కాలింగ్ బెల్ కొట్టగానె డొర్ ఒపెన్ చేసింది ప్రియా పనింద్ర లొపలికి వెల్లాడు శేకర్ నిపిలు అన్నాడు.ప్రియా వెల్లి శేకర్ ని పిలుచుకొని వచ్చింది.శేకర్ వచ్చాడు సార్ పిలొచారంటా అని అడిగాడు.వెల్లి తొట్మాలి ఇద్దరిని రమ్మను అని చెప్పాడు.శేకర్ వెళ్ళి ఇద్దరిని పిలుచుకొని వచ్చాడు.మీరు ఉన్నది ఒక తొట పనికి మాత్రమె కాదు గేట్ కుడా మీరె ఒపెన్ చేయాలి నేను ఎప్పుడు బయటకి పొతానొ ఎప్పుడు వస్తానొ నాకె తెలీదు కాని హారన్ కొట్టగానె గేట్ ఒపెన్ చేయాలి.లేదంటె వెల్లిపొండి వెరెవాళ్ళని పెట్టుకుంటా అన్నాడు కొపంగా.స్కమించండి సార్ ఇక మీదట మేమె చూసుకుంటాము అన్నాడు.