ఆమె దూలకు అంతిమ చరణం
ఆమెని రఫ్ గా తనమీదకు లాక్కొని ఆమె కిందిపెదవిని కసుక్కున కొరికాడు రక్తం చిందేలా. “స్…అబ్బా..” అంది. అతను ఆ పెదవిని నాలుకతో శుభ్రం చేసాడు. ఆమె అతనిని తోసేసి, పెదవిని నాలుకతో తాకి, “మా ఆయన ఈ గాయం ఏమిటీ అని అడిగితే ఏం చెప్పాలీ?” అంది కోపంగా. “మరి విరహాన్ని పెంచితే ఫలితం ఇలానే ఉంటుంది.” అన్నాడు కొంటెగా. “అయితే మాత్రం నన్ను తినేస్తావా! రాక్షసుడా.” అంది అదే కోపంతో.