గిరి కావ్య ల తోలి రాత్రి
నా పేరు కావ్య. తూ.గో. జిల్లా లో మాదో చిన్న ఊరు కాకినాడ రాజమండ్రి లకి కొంచెందూరం ఐనా బాగానే అభివృద్ది అయింది. బాగా కొబ్బరి తోటలతో ఎప్పుడూ కళకళ లాడుతూ ఉంటుంది ఐనా అమలాపురం తెలీని వారు ఎవరున్నారు మన తెలుగువారిలో. అమలాపురం లో మా నాన్నగారు ఒక మోతుబరి దాదాపు ఎకరాలా కొబ్బరితోట ఒక పదిహేను ఎకరాల దాకా మామిడితోట ఉన్నాయి. మా నాన్నగారిపేరు సుబ్బానాయుడు, అమ్మ పేరు సుజాత. నాకు ఒక చెల్లి ఒక అన్నయ్య. చెల్లి పేరు నీరజ నా పెళ్ళికి దాని వయసు పదహారు. అన్నయ్య చదువు ఐపోయి ఉద్యోగం చెయ్యకుండా నాన్నకి తోడుగా మావూరిలోనే పొలం తోటలు