లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 23 →మరుసటి రోజు అమ్మ నాన్న వెళ్లిపోయారు ఊరికి, స్వీటీ నేను ఫ్లాట్ కి వచ్చాము. అటు నుంచి ఆటే ఇద్దరం షాపింగ్ కి వెళ్లి బట్టలుకొన్నాము. అక్కడే మాల్ లో లో తినేసి ఇంటికి వచ్చాము. సాయంత్రం అయింది.
ఒక వారం రోజులు బాగా టార్చర్ అనుభవించాను. తర్వాత పెళ్లి మాటల కోసం అందరం కలిసాము. ప్రియని వారం తర్వాత చూస్తున్న. మాత్రం బయటకు బాగానే ఉన్న లో లోపల మాత్రం తీరని ప్రేమ దాహం. పెళ్లి మాటల్లో పెద్దలు అన్ని విశేషాలు మాట్లాడుకున్నారు. ఎవరు ఏమి మాట్లాడుకున్నారో చిన్న చీటీలో రాశి వాటిని ఒకరికి ఒకరు మార్చుకున్నారు.
హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య ని ప్లీజ్ మీ అమూల్య మయిన కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేయండి. Ee story chadive mundhu part1 and part 2 chadhavandi. నా మెయిల్ I’d [email protected]