ఒక భర్త చేసిన తప్పు – Part 1
శివ 29 ఏళ్ళు రమ్య 24 ఏళ్ళు, వీళ్ళకి పెళ్ళి జరిగి 2 ఏళ్ళు అయింది ఒక బాబు 6 నెలలు ఉన్నాడు. శివ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఇంక రమ్య ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంటున్నారు పైన ఫ్లోర్ లో వీళ్ళు ఉంటారు మరియు వీళ్ళకి ఎదురు ఫ్లాట్ లో సుబ్బారావు ఇంక రాజేశ్వరి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా వయసు ఉన్న వాళ్ళు సుబ్బారావు 55 ఇంకా రాజేశ్వరి 47 వాళ్ళ ఇద్దరు కూతుర్లకు పెళ్లి అవ్వటంతో ఇంక వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు. సుబ్బారావు కి కొంతకాలం ఆరోగ్యం బాగోలేక ఇంక పిల్లల పెళ్లి కోసం వాలంటరీగా రిటైర్డ్ అయ్యారు అది జరిగిన కొంత కాలానికి రాజేశ్వరి ఆరోగ్యం బాగోలేక చనిపోయింది. ఇలా సుబ్బారావు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు అతనికి అప్పుడప్పుడు ఏమైనా కావాలంటే రమ్య సహాయం చేస్తుంది వంట విషయంలో ఇంక ఇంట్లో పనులకి అలా రోజులు గడిచిపుతున్నాయి. శివ ఇంక రమ్య కి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం చాలా హ్యాపీగా కాపురం చేస్తున్నారు సెక్స్ లో బాగానే ఉంటారు.