లవ్ స్టోరీ అరేంజ్డ్ మ్యారేజ్ – Part 23 →మరుసటి రోజు అమ్మ నాన్న వెళ్లిపోయారు ఊరికి, స్వీటీ నేను ఫ్లాట్ కి వచ్చాము. అటు నుంచి ఆటే ఇద్దరం షాపింగ్ కి వెళ్లి బట్టలుకొన్నాము. అక్కడే మాల్ లో లో తినేసి ఇంటికి వచ్చాము. సాయంత్రం అయింది.
“కవికుల గురువు కాళిదాసు రచించిన నాటకాలలో విక్రమోర్వశీయం ఒకటి. నాయకుడు పురూరవుడు. నాయిక అప్సరస ఊర్వశి. పురూరవుడి విక్రమం చేత ఊర్వశిని పొందినాడు కాబట్టి ఈ నాటకానికి కవి విక్రమోర్వశీయం అని పేరు పెట్టాడు. పురూరవునికీ, ఊర్వశికీ సంబంధించిన కథలు ఋగ్వేదంలోనూ, విష్ణు, మత్స్య పురాణాలలోనూ, కథాసరిత్సాగరంలోనూ, భాగవతం లోనూ ఉన్నాయి. అయితే ఈ కథలన్నీ ఒక్క తీరుగా లేవు. కాళిదాసు మత్స్యపురాణ కథాక్రమాన్ని అనుసరించాడని ‘విల్సన్’ గుర్తించాడు. ఈ నాటకంలో పాత్రలు తక్కువ. ఉన్నంతవరకు పాత్రల చిత్రణ కవి చక్కగా చేసాడు.”
నేను కూడా చేతిలో ఉన్న కోకాకోలా కొంచెం కొంచెంగా తాగుతున్నాను. నాకు కూల్ డ్రింకులు తాగటం పెద్దగా అలవాటు లేదు. అందులోనూ కోలా ఫ్లేవర్ అసలు లేదు. గుటక వేస్తుంటే ఘాటుగా వగరుగా అనిపించింది.