శృంగారం లో చిట్కాలు మరియు సూచనలు|Part 1|Telugu Boothu Kathalu

రతి: శనివారం ఆ టైమ్ ‘సెక్స్ ఓ క్లాక్’ – 1
దంపతులు సెక్స్ చేయడానికి ఇష్టపడే రోజు, సమయం విషయంలో ఓ సర్వే ఆసక్తికకరమైన విషయాన్ని వెల్లడించింది.
శనివారం సాయంత్రం 7 గంటల 37 నిమిషాలకు రతిక్రీడ జరపడానికి చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది. సెక్స్ టాయ్ కంపెనీ లవ్*హానీ నిర్వహించిన సర్వే ఆ విషయం తేలింది.
ఆ సంస్థ 3 వేల మందిని ఎంపిక చేసుకుని సర్వే నిర్వహించింది. వారిలో 44 శాతం మంది దంపతులు ఆదివారాల కన్నా శనివారాలనాడే రతిక్రీడకు ఎక్కువ ఇష్టపడినట్లు తేలింది. ఆదివారంనాడు 24 శాతం మంది, శుక్రవారంనాడు 22 శాతం మంది రతిక్రీడకు ఆసక్తి చూపినట్లు తేలింది.
నిద్ర లేచే సమయంలో పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు సాయంత్రం 4 గంటల 33 నిమిషాలకు ఆ కోరిక పుడుతుందని సర్వేలో తేలింది.
అయితే, వివిధ కారణాల వల్ల ఆ సమయాల్లో వారు రతిక్రీడకు ఉపక్రమించరని తేలింది.
కోరికకు, అవకాశానికీ..
కామవాంఛ తీర్చుకోవాలనే కోరికకు, సమయానికి మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. కోరిక రగిలిన సమయ సందర్భాగాలు కుదరకపోవచ్చు
[IMG]
.
తెల్లవారు జామున..
తెల్లవారు జామున పురుషుల్లో కామవాంఛ ఎక్కువగా రగులుతూ ఉంటుంది. అయితే, పని ఒత్తిడి కారణంగా రతిక్రీడకు పూనుకోరు. ఓ పది శాతం మంది మాత్రం అందుకు సిద్ధపడుతున్నారట.
[IMG].
ఎండాకాలమే రగిలిపోతారట..
కామవాంఛ వేసవికాలంలోనే ఎక్కువగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే దాన్ని వసంతకాలమని అన్నారు. మూడింట రెండింతల మంది వేసవి కాలాన్ని చెప్పారు.
[IMG].
సమయం అనుకుని..
సమయం నిర్ణయించుకుని రతిక్రీడ సాగించడం అనేది అంత రోమాంటిక్*గా ఉండదట. అయితే, పని ఒత్తిడి వల్ల అది తప్పడం లేదని అంటున్నారు. అయితే, సన్నిహితంగా మెలగడంద్వారా బంధాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
[IMG].
సెక్స్ లో దంచికొడితే అదే మందు – 2
రతిక్రీడ వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒత్తిడి నుంచి, నొప్పుల నుంచి రతిక్రీడ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నాయి.
గత రాత్రి రతిక్రీడలో పాల్గొన్న వ్యక్తి మర్నాడు ఒత్తిడిని చాలా సులభంగా అధిగమించాడని ” బయోలాజికల్ సైకాలజీ జర్నల్ “ తేల్చింది. సెక్స్ఎండార్ఫిన్స్ ను పెంచుతుందని, అది శరీరానికి సహజమైన నొప్పి నివారణ ఔషధంగా పనిచేస్తుందని, నిమిషాల్లో నొప్పులు మాయమవుతాయని ఎక్స్ పరిమెంటల్ బయోలాజీ, మెడిసిన్ బులిటెన్ తెలియజేస్తోంది.
ఒక వ్యక్తి మరో వ్యక్తి స్పర్శతో ఉపశమనం పొందుతాడని ” లైంగిక మానసిక శాస్త్రవేత్త స్టార్ట్ బ్రాడీ” అంటున్నారు. ఎవరైన స్పర్శిస్తే ఆనందదాయకమైన ఉపశమనం లభిస్తుందని, దానివల్ల ఒత్తిడికి సoబంధించిన హార్మోన్ కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందని అంటున్నారు.
తాకుతూ కూర్చుంటే..
మీ జీవిత భాగస్వామితో స్పూనింగ్ పొజిషన్*లో కూర్చున్నా లేదా కుర్చీలో పరస్పరం తాకుతూ కూర్చున్నా ఒత్తిడి స్థాయి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందట.
[IMG].వారానికి రెండు సార్లు..
వారానికి రెండు సార్లు రతిక్రీడ జరిపే వ్యక్తిలో 20 శాతం రోగాలను నిరోధించే ఇమ్యూనోగ్లోబులిన్ మోతాదు పెరుగుతుందని అమెరికాకు చెందిన విల్కీస్ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది.
జలుపు, ఇతర ఇన్*ఫెక్షన్స్*ను కూడా అది నిరోధిస్తుందట.
[IMG].రతిక్రీడలో దంచేస్తే..
రతిక్రీడలో దంచేస్తే శరీరంలో అవాంఛనీయ రసాల స్రావం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.
సహజ సిద్ధమైన రోగనిరోధక ద్రవాలు ఊరుతాయని తేలింది. “సెక్సీ సీజర్స్” ప్రయత్నిస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఆమె పడక చివరలో పడుకునేలా చూసి ఆమె ఎడమ కాలిని కుడి భుజం మీద వేసుకుని, కుడికాలిని ఎడమ భుజం మీద వేసుకుని సంభోగం చేస్తే ఎంతో మంచిదని ఓ థెరపిస్టు చెబుతున్నారు.
[IMG].వారానికి నాలుగు సార్లు…
వారానికి నాలుగు సార్లు సెక్స్ చేసే దంపతులు తమ సహజమైన వయస్సు కన్నా పదేళ్లు( 10 ) చిన్నవారిగాకనిపిస్తారని ఓ పరిశోధనలో తేలింది.
రతిక్రీడలో ఆడ్రినలిన్, డోపామైన్, నోరేపినెఫ్రిన్ విడుదల వల్ల యవ్వనం ఉట్టిపడుతుందని తేలింది.
[IMG].సెక్స్ వల్ల గ్రోత్ హార్మోన్ విడుదల..
రతిక్రీడలో గ్రోత్ హార్మోన్ విడుదలై కాలుష్యం వల్ల, వాతావరణ దుష్ప్రభావాల వల్ల సంభవించే వ్యాధులను నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది.
ఇది చర్మ కణాల గోడలను రక్షిస్తుందని, ముడుతలను నివారిస్తుందని అంటున్నారు.
.రెగ్యులర్ భాగస్వామితో..
రెగ్యులర్ భాగస్వామితో రతిక్రీడలో పాల్గొంటే ఆరోగ్యకరమని పరిశోధనలో తేలింది. సుదీర్ఘంగా కలిసి జీవిస్తున్న దంపతులు రతిక్రీడకు ముందు, తర్వాత ఫోర్*ప్లే, కౌగిలింతల వంటి చర్యలకు దిగితే ఆరోగ్యం మరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది.
.క్యాన్సర్*కు దూరం..
20 ఏళ్ల పడిలో ఉన్న పురుషులు వారంలో ఏడు సార్లు స్కలనం చేస్తే ” పోస్ట్రేట్ క్యాన్సర్* “కు దూరమవుతారని పరిశోధనలో తేలింది. సెక్స్ వల్ల ప్రోస్టేట్ నాళాల్లో క్యాన్సర్*ను నిరోధించే యాంటీ కార్సినోజెన్స్*ను పెంచుతుందని పరిశోధకులు తేల్చారు.
[IMG].
రోజుకు ఒక్కసారి..
రోజుకు పలుమార్ల కన్నా రోజుకు ఒక్కసారి స్కలనం జరిగితే చాలా ఉపయోగకరమని శాస్త్రవేత్తలు తేల్చారు.
[IMG].నొప్పుల నివారణకు..
శరీరం నొప్పిగా ఉంటే దూకుడుగా కాకుండా సున్నితంగా స్ట్రోక్స్ ఇస్తే నొప్పులు మాయమవుతాయని పరిశోధనల్లో తేలింది.
.సెక్స్: చలిలో వేడెక్కి రక్తి కట్టించడమే – 3
చలికాలం దంచికొడుతోంది. చలిలో దుస్తులు విప్పేసి రతిక్రీడను సాగించడం కొంత మంది మహిళలకు అంత సులభం కాదు.
చలి వణికిస్తుంటే శృంగారానికి సిద్ధం కావడానికి కూడా వారికి ఇబ్బందిగానే ఉంటుంది. శృంగార స్పందనలను చలి తగ్గిస్తుంది.
శరీరం చల్లబడడం వల్ల స్త్రీపురుషుల్లో కామవాంఛ కలిగినా ఉద్వేగం పొంది, దంచికొట్టడం అంత సులభంగా కనిపించదు.
శరీరం వేడెక్కితే శృంగార క్రీడలో మన్మథసామ్రాజ్యాన్ని ఏలడానికి సాధ్యమవుతుంది.
“షీ కమ్స్ ఫస్ట్” అనే గ్రంథంలో డాక్టర్ ఇయాన్ కెర్నెర్ అదే విషయం చెప్పారు. చలి వల్ల పురుషాంగం ముడుచుకుపోవడం పురుషుల అనుభవంలో ఉన్నదేనని కెర్నెర్ అంటారు.
పాదాలు చల్లగా లేకపోతే 30 శాతం మంది మహిళలు రతిక్రీడలో సంతృప్తి పొందుతారని సెక్స్ థెరపిస్టు అయిన కెర్నెర్ చెప్పారు.
వేడెక్కించాలి..
చలిలో మహిళలు ముడుచుకుపోతారు. ఆమెను వేడెక్కించే చర్యలకు పురుషుడు దిగి, శరీరంలో ఉష్ణోగ్రతను పెంచితే ఆమె దుస్తులను కూడా విప్పేసి శృంగారానికి పచ్చజెండా ఊపుతుంది.

Share