Purnachander rao (తండ్రి) maths teacher – Part 2
Bedroom లొ చూసిన scene చాలా రోజుల పాటు సంపూ మనసులో ఉండిపోయింది. కాలేజ్ day ఫంక్షన్ ఏర్పాట్లు బాగా జోరుగా సాగుతున్నాయి. అందరూ వారి వారి రెహెర్సెల్స్ లొ బిజీగా ఉన్నారు. సంపూ తన స్నేహితుడు పవన్ తొ ఒక డాన్స్ ఇస్తున్నాడు. పుష్ప సొలొ డాన్స్, ఇంక మిగితా విద్యార్థులు వారి వారి ఇష్టాలు బట్టి ఒక ఐటెం చేస్తున్నారు. కల్చరల్ కోఆర్డినేటర్ గా పూర్ణ టీచర్ మరియు కిరణ్ సర్ ఉన్నారు. పొద్దంతా కాలేజీ క్లాసులు, మధ్యాహ్నం రెహెర్సెల్స్ సాయంత్రం ఇంట్లో స్టడీ మెటీరియల్ ప్రిపరేషన్. ఒక సాయంత్రం ముందర గదిలో రెండు గ్రూపులు(రావు గారు టీం మరియు శివ టీం) వారి వారి మెటీరియల్ ప్రిపరేషన్ లొ కొంచెం గట్టిగానే డిస్కస్ చేస్తుంటే, పూర్ణ టీచర్ లేచి, ఇక నావల్ల కాదు, గొడవ గా గోల గా ఉంది, మన రెండు టీంలు వేరు వేరు రూమ్స్ లొ కూర్చుందాం అన్నారు. సరే అని అంతా వంత పాడారు.