తొలిప్రేమ – భాగం 9 | Tholi Prema | telugu srungara kathalu part 9
అయినా నా వెక్కిళ్ళు ఆగలేదు. ఆయన నా వీపు మీద చిన్నగా నిమురుతూ, �నా బంగారం కదా, సారీరా. ఎప్పుడూ అలా అనను, సరేనా!� అంటూ ఓదార్చసాగాడు. ఆయన అలా ఓదారుస్తుంటే, క్రమేపీ నా ఏడుపు తగ్గింది. అయినా అలా ఆయన నిమురుతూ ఉంటే హాయిగా ఉండడంతో, ఆయన ఒళ్ళో తల పెట్టి అలాగే ఉండిపోయాను. నా ఏడుపు ఆగడంతో ఆయన నిమరడం ఆపేసాడు. నేను చిన్నగా నా వీపుని కదిపి �ప్లీజ్..� అని సణిగాను.