నాకు మాత్రం సరిగా నిద్ర పట్టడం లేదు,అప్పుడు నేను ఆరోజు జర్కిన తాని గురించి ఆలోచిస్తున్నాను సత్య తో మలి శ్వేత మేడం తో బైక్ మీద వెళుతూ ఉంది అల రాత్రి నిద్ర పోయాను,పోతూనే లేచి స్కూల్ రెఢీ అయ్యను అప్పుడు నాకు ఎవరితో వెలి అని ఒక్కటే కన్ఫ్యూజన్
నా పేరు అంజు, ఇంటర్ అయిపోయింది, చదువులో క్లాస్ టాపర్, అందం లోనూ అంతే, కానీ ఎంత మంది నన్ను ప్రపోజ్ చేసినా, వెంటపడినా, చేతులు కోసుకున్నా, కనీసం వాల్ల వంక కూడా తిరిగి చూడను, దాన్ని అందరూ గర్వం అంటారు. నాకు మాత్రం చదువు తప్పితే వేరే లోకం తెలీదు, కొంత మంది అమ్మాయిలు లవ్ లో పడి అబ్బాయిలతో తిరిగేవాల్లతో అస్సలు మాట్లాడేదాన్ని కాదు. అందువల్ల ఫ్రెండ్స్ కూడా తక్కువే, ఇక ఇంట్లో విషయాలు అంటే, మాది డీసెంట్ ఫామిలి, నాన్న బిజినెస్ చేస్తూ నన్నూ తమ్ముడిని చదివిస్తున్నారు, అమ్మ హౌస్ వైఫ్, తమ్ముడు స్కూల్లో చదువుకుంతున్నాడు.
పని ఒత్తడిలో టైమే తెలియలేదు ఇంటికొచ్చేసరికి రాత్రి 7 అయింది .కాల్ రికార్డర్ సంగతి గుర్తొచ్చి దేవి మొబైల్ లో memorycard ని తీసి నా మోబైల్ లో వేసుకున్న బయటకు వెళ్తున్న అని earphones పట్టుకుని టెర్రస్ మీదకి నడిచా ఒకే ఒక వాయిస్ క్లిప్ ఉంది ఆత్రంగా వింటున్న
నా పేరు సాకేత్. నేను బెంగుళూరు లో ఒక క్యాబ్ డ్రైవర్ గ పనిచేస్తున్నా. ప్రతి రోజు లానే ఆ రోజు కూడా డ్యూటీ చేస్తూన్నా. మధ్యాహ్నం 2 గంటలకు నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది క్యాబ్ కోసం. నేను ఒప్పుకొని ఆ ప్రదేశానికి వెళ్ళాను అక్కడ నాకు ఎవరు కనపడలేదు. నేను వెంటనే కస్టమర్ కి ఫోన్ చేశా. ఒక అమ్మాయి ఫోన్ ఎత్తింది.