ఈ కథ కు పేరు పెట్టండి (పార్వతి-సరస్వతి) Part 5
నిలబడి పోయాడు బయట నుంచున్న మనిషిని చూసి…సరస్వతి..పక్కన ఇంకో మనిషి…అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత వరకు తనకు, పార్వతికి ఉన్న తొడ సంబందం గురించి సరస్వతికి తెలియదు, నెమ్మది మీద చెబుదాంలే అనుకున్నాడు, కాని ఇలా రెడ్ హాండెడుగా దొరికిపోతానని అనుకోలేదు (వాడికేం తెలుసు, వీళ్లిద్దరి మద్య దెంగులాట చూసే సరస్వతి వీడికి కాలు లేపిందని). సరస్వతి సూరిని పక్కకు తోసేసి గబగబా అతని గదిలోకి చొరబడింది పక్కనున్న మనిషితో పాటు. సూరి ఇంకా అలాగే ధ్యేభ్య మొహం వేసుకుని చూస్తున్నాడు. మహనుభావా ముందు ఆ తలుపేసిరా అలా నిలబడి చూడకపోతే అంది సరస్వతి. సూరి యాంత్రికంగా తలుపు మూసి గడియ పెట్టి ఇటు తిరిగాడు. ఇందా ముందు ఇది కట్టుకో, చూడలేక నా ఫ్రెండు జడుసుకుంటోంది అని సూరి లుంగిని అతని వైపు గిరాటేసింది సరస్వతి.